బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు వ్యవస్థాపక అధినేత విజయ్ మాల్యా కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఊహించని షాకిచ్చింది. భారత్ లో బ్యాంకులను నిండా ముంచి.. యూకేలో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించాలని కొద్దికాలంగా ఈడీ ప్రతినిధులు చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.

#VijayMallya
#JoeBiden
#Covid19
#Farmers
#ED
#DonaldTrump
#BureviCyclone
#WHO
#CoronaVaccine