Vaccines that are coming for Covid-19 cannot change the scenario to zero positive cases, said WHO director Tedros.
#COVID19Vaccine
#WHO
#TedrosAdhanom
#pfizervaccine
#SputnikV
#COVID19
#COVID19vaccine
#COVAXVaccine
#COVAXScheme
#Coronavirusvaccine
#COVID19CasesInIndia
#Coronavirus
#WorldHealthOrganisation
#PMModi
#India

ప్రపంచదేశాల్లో కరోనావైరస్ విజృంభణ ఇంకా తగ్గలేదు. వ్యాక్సిన్‌లు వస్తున్నప్పటికీ అవి సున్నా కేసులు దిశగా మార్చలేవని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. జాగ్రత్తలు తీసుకోవడం కన్నా మరో మార్గం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్-జనరల్ టెడ్రాస్ అదానమ్ చెప్పారు. కరోనా పోరులో టీకాలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ... మహమ్మారిని సంపూర్ణంగా అంతం చేయలేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ నిపుణులు మైక్ ర్యాన్ చెప్పారు.