Cyclone Burevi is stable in the sea near Tamilanadu's Ramanathapuram. With this heavy rains are expected in southern part of Tamilnadu.
#CycloneBurevi
#BureviCycloneLiveUpdates
#BurevistableinseanearRamanathapuram
#Tamilanadu
#CycloneBurevitracker
#AndhraPradesh
#heavyrains
#CycloneBurevidepression
#GulfofMannar
#ArabianSea

బురేవి తుఫాను దక్షిణ తమిళనాడును వణికిస్తోంది. నివర్ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి పూర్తిగా కోలుకోకముందే బురేవీ రూపంలో తుఫాను ఆ రాష్ట్రాన్ని కబళిస్తోంది. బురేవీ తుఫాను చాలా అరుదైన తుఫానుగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుఫాను ముందుకు సాగేందుకు అనువైన వాతవారణం లేదని చెబుతున్నారు.