Ghmc Results effect in ap politics.
#Andhrapradesh
#Ghmcelections
#Ghmcresults
#Amaravati
#Apgovt
#Ysrcp
#Ysjagan
#Pawankalyan
#Bjp
#Janasena
#TDP

తాజాగా ముగిసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచినా, బీజేపీ సాధించిన విజయంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎంఐఎంను మూడో స్ధానానికి నెట్టేసి మరీ బీజేపీ సాధించిన విజయం తెలంగాణలో బీజేపీ పట్టును మరింత పెంచేయగా... ఇతర రాష్ట్రాల్లోనూ, మరీ ముఖ్యంగా ఏపీలోనూ రాజకీయ పార్టీల్లో చర్చకు దారి తీసింది. గ్రేటర్ ఫలితాలు వెలువడుతున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, విపక్ష ఎమ్మెల్యేలు తమ ఛాంబర్లలో ఫలితాల గురించి ఆరా తీశారు. అదే సమయంలో బీజేపీ దూకుడు గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం కనిపించింది.