పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అంతుచిక్కని వ్యాధి భయాందోళనలు రేపుతున్నది. శనివారం రాత్రికిరాత్రే వందలమంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. మూర్ఛ(ఫిట్స్)కు గురవుతూ, వాంతులు చేసుకుంటూ వందల మంది ఆస్పత్రులకు పరుగులు తీశారు. ఆదివారం రాత్రి 7గంటల వరకు రోగుల సంఖ్య 270కి పెరిగింది.

#Eluru
#Ysjagan
#Paralysis
#Illness
#PrayforEluru
#APhealthMinister
#Allanani
#Waterpollution
#Andhrapradesh