Surprise Me!

Ind vs Aus 2020,2nd T20 : Proud To Win T20 Series Without Established Players Rohit, Bumrah - Kohli

2020-12-07 949 Dailymotion

Ind vs Aus 2020,2nd T20 : India captain Virat Kohli on Sunday said winning the T20 series against Australia without established players like Rohit Sharma and Jasprit Bumrah meant a great deal to him.
#IndvsAus2020
#ViratKohli
#RohitSharma
#JaspritBumrah
#HardikPandya
#RavindraJadeja
#IndVsAus
#KLRahul
#ShreyasIyer
#YuzvendraChahal
#NavdeepSaini
#TNatarajan
#TeamIndia
#Cricket

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా లేకుండా ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్ గెలవడం అద్భుతమని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో టీ20లో కోహ్లీ సేన సమష్టిగా రాణించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకొని వన్డే సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంది.

Buy Now on CodeCanyon