Ind Vs Aus 2020 : Indian captain Virat Kohli added another milestone to his already illustrious resume by becoming the first skipper to win a T20I series in South Africa, England, New Zealand, and Australia – SENA countries.
#IndVsAus2020
#ViratKohli
#T20ISeries
#MSDhoni
#RohitSharma
#ShikharDhawan
#ShubhmanGill
#KLRahul
#JaspritBumrah
#Cricket
#TeamIndia

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నవిషయం తెలిసిందే. ఈ విజయంతో కోహ్లీసేన మరో టీ20 మ్యాచ్ మిగిలి ఉండగానే.. సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది. దాంతో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనత అందుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా గడ్డలపై టీ20 సిరీస్‌ని గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా అరుదైన ఘనత సాదించాడు. టీమిండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సైతం సాధ్యం కాని రికార్డును కోహ్లీ సాదించాడు.