ఏలూరు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతుచిక్కని వ్యాధి కలకలం సృష్టిస్తుండటం, అదేమిటో కనిపెట్టేందుకు స్థానిక, జాతీయ నిపుణులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో జగన్ సర్కారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ను ఆశ్రయించింది. ఏలూరులో పర్యటించి, పరిస్థితిని అంచనా వేయాల్సిందిగా కమిషనర్ ద్వారా అభ్యర్థన పంపడంతో దీనికి డబ్ల్యూహెచ్ఓ సమ్మతి తెలిపింది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ నుంచి నిపుణులైన ప్రతినిధి బృందం మంగళవారం ఏలూరుకు రానుంది.

#Eluru
#WHO
#Ysjagan
#Illness
#Paralysis
#MysteriousIllness
#PrayforEluru
#APhealthMinister
#Allanani
#Waterpollution
#Andhrapradesh