Surprise Me!

India-China Stand Off : 30-40 ఏళ్లకంటే ఘోరంగా China తో ప్రస్తుత సంబంధాలు! - విదేశాంగ మంత్రి జైశంకర్

2020-12-10 1,806 Dailymotion

భారత్, చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. సరిహద్దులో శాంతిని నెలకొల్పే లక్ష్యంతో కుదిరిన ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తోందని అన్నారు. ఇరు దేశాల సంబంధాలు క్లిష్ట దశను ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. బుధవారం ఆస్ట్రేలియాకు చెందిన లోఈ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశం జైశంకర్ పాల్గొని మాట్లాడారు. భారత్-చైనా మధ్య కుదిరిన ఒప్పందాలను డ్రాగన్ దేశం ఉల్లంఘిస్తోందని జైశంకర్ మండిపడ్డారు

#IndiaChinaFaceOff
#MinistryofExternalaffairs
#SJaishankar
#chinaindiaborder
#LAC
#PangongTso
#IndianArmy
#IndiavsChina
#IndiaChinaStandOff
#Pangong
#anuragsrivastava
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi

Buy Now on CodeCanyon