Tamil Nadu: Pudukottai school paints walls to emulate trains. When the students return to classes, they will have reason to rejoice as the walls are adorned with paintings of trains.
#TrainCoachesClassrooms
#Pudukottaischool
#TamilNadu
#wallspaintstoemulatetrains
#Teachers
#Students
#trains

విద్యార్థులకు రైలు ఎక్కిన ఫీలింగ్ కలిగేందుకు వినూత్న ఆలోచన తో ముందుకొచ్చారు తమిళనాడు లోని పుదుకొట్టాయ్ లోని స్కూల్ టీచర్లు. క్లాస్ రూమ్ లకు ట్రైన్ భోగీ ల మాదిరి పెయింట్ చేసి పిల్లలకు రైలు ఎక్కిన ఫీలింగ్ వచ్చేలా చేసారు