Like AP's Disha Act, Maharashtra cabinet clears draft bill for Shakti Act to curb heinous crimes against women and children in State. The cabinet approved a draft bill named Shakti Act that has provisions for stern punishment, including the death penalty, life sentence.

మహారాష్ట్ర ప్రభుత్వం సంచల నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీలో అధికారంలో అమలవుతోన్న దిశ తరహా చట్టాన్ని ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన బిల్లు ముసాయిదాను మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో ఈ బిల్లును శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనుంది.

#ShaktiAct
#UddhavThackeray
#MaharashtraCabinet
#MaharashtraAmendmentBill
#AnilDeshmukh
#AndhraPradesh
#APCMJagan
#DishaAct
#DishaAct2019