Finance Minister Nirmala Sitharaman has made it to the list of the world's 100 most powerful women by Forbes, for the second year in a row.
#Covid19Vaccine
#NirmalaSitharaman
#Forbes2020
#PowerfulWomen
#Forbesfortheyear2020
#RoshniNadarMalhotra
#KiranMazumdarShaw
#Women
#Forbes

మంత్రి నిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ 2020 పవర్ ఫుల్ వుమెన్ జాబితాలో చోటు సంపాదించారు. 17వ యాన్యువల్ ఫోర్బ్స్ పవర్ లిస్ట్ లో 30 దేశాలకు చెందిన శక్తివంతమైన మహిళలుండగా వారిలో 4 తరాలున్న మహిళలుండటం మరో హైలైట్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్ పత్రిక. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు మనదేశానికి చెందిన కిరణ్ మజుందార్ షా, రోష్నీ నాడార్ వంటి వారు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు.