Surprise Me!

Aus vs Ind : Virender Sehwag Slams Glenn Maxwell Again

2020-12-10 9,402 Dailymotion

Virender Sehwag Slams Glenn Maxwell Again, Says Australian Comes to IPL to Enjoy Free Drinks
Former India batsman Virender Sehwag, in the past has been critical of Glenn Maxwell and now has taken another jibe at the 32-year-old.
#GlennMaxwell
#Maxwell
#Sehwag
#VirenderSehwag
#Kxip
#KingsxiPunjab
#Indvsaus
#Ausvsind
#Indiavsaustralia
#Indvsaust20

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఎంజాయ్‌ చేయడానికి, హోటల్‌లో లభించే ఉచిత పానీయాలు తాగి తందాన చేయడానికే మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ ఆడుతున్నాడని ఘాటుగా విమర్శించాడు. ఐపీఎల్‌ అతనికి పారితోషికం తీసుకొనే ఒక విహారయాత్రగా మారిందన్నాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగిన మ్యాక్సీ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.

Buy Now on CodeCanyon