It has been three months now since the registration of nonagricultural properties has stopped in Telangana, leaving lakhs of real estate agents across the State feeling angry and frustrated
#RealEstateDevelopersAssociation
#LRS
#realestateagents
#CMKCR
#DharaniPortal
#nonagriculturalpropertiesregistration
#Telangana

ధరణి పోర్టల్, LRS రద్దు చెయ్యాలంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసారు. సాఫీగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కెసిఆర్ స్వ ప్రయోజనాల కోసం పక్క తోవ పట్టిస్తున్నారు అంటూ నిరసనకారులు మండిపడ్డారు