Robot assists voters at Kerala polling booth. A robot checks the temperature and offers sanitizer to people arriving to vote for local body elections in Kochi, Kerala
#Robotassistsvoters
#RobotatKeralapollingbooth
#KeralaLocalBodyPolls
#Thrikkakkaracommunityhallpollingbooth
#Covid19
#Keralacivicbodypolls
#RobotHelpsVoters
#robotcheckstemperature
#Kochi

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో రోబోట్లను వినియోగించడం విశేషం. కోవిడ్-19 నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సహాయపడేందుకు రోబోలను ఏర్పాటుచేశారు. ఓటర్లు ఫేస్ మాస్కు సరిగ్గా ధరించాలని, భౌతికదూరం పాటించాలని రోబో సూచిస్తోంది