Sunil Gavaskar believes that it is not just about the stats and numbers, but also about how Kohli’s numbers has resulted in India winning the game.
#ViratKohli
#SunilGavaskar
#MatthewHayden
#MSDhoni
#Cricket
#TeamIndia

గత పదేళ్లలో టీమిండియాపై ఎక్కువ ప్రభావం చూపిన ఆటగాడు విరాట్ కోహ్లీనేనని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నాడు. ఈ దశాబ్దకాలంలో భారత జట్టుకు అతను అత్యధిక విజయాలు అందించాడని ప్రశంసించాడు. అయితే ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఓపెనర్ మాథ్యూ హెడెన్ మాత్రం సునీల్ గావస్కర్ అభిప్రాయంతో విభేదించాడు.