Former Indian opener Aakash Chopra has opined that Rishabh Pant might have to wait till IPL 2021 to find a way back into the Indian playing XI. He pointed out that the 23-year-old was not even fielded in the first warm-up match against Australia A.
#Teamindia
#Rishabhpant
#ViratKohli
#WriddhimanSaha
#Indiavsaustralia
#Indvsaus
#Indvsaus2020
#Pant
#Saha
#KlRahul

తాజాగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో అభిమానులతో మాట్లాడాడు. రిషబ్ పంత్ తిరిగి జాతీయ జట్టులోకి ఎప్పుడొస్తాడని అనుకుంటున్నారు అని ఓ నెటిజన్ అడగ్గా.. ఇదో కష్టతరమైన ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో వికెట్ కీపర్ల జాబితాలో పంత్ చివరి స్థానంలో ఉన్నాడు. కోహ్లీసేనకు అతడిని ఆడించే అవకాశం ఉంది.