US president elect Joe Biden and his deputy Kamala Harris have been chosen as Time Magazine's 2020 "person of the year".
#JoeBiden
#KamalaHarris
#PersonOfTheYear2020
#Farmers
#PMModi
#Covid19Vaccine

అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ఏటా పర్సన్ ఆఫ్ ద ఇయర్ పేరుతో ఆ ఏడాదిలో అత్యంత ప్రభావశీలుర జాబితా ప్రకటిస్తుంటుంది. ఇందులో 2020కు గానూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన జో బైడెన్- కమలా హ్యారిస్ ద్వయం సంయుక్తంగా ఎంపికయ్యారు.