2020 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదం నింపింది, విషాన్ని చిమ్మింది విశాఖ లోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన. మే 7వ తేదీన విశాఖ లోని ఆర్ వెంకటాపురం సమీపంలో ఉన్న ఎల్జి పాలిమర్స్ నుండి స్టైరిన్ గ్యాస్ లీక్ అవడంతో 15 మంది చనిపోగా వందల మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జి అయినప్పటికీ నేటికీ చాలామందికి ఆరోగ్యపరమైన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.

#LGPolymersGasLe@k
#2020recap
#2020DisasterInAP
#Visakhapatnam
#APCMJagan
#YSRCPGovt
#VizagGasLe@k