pm narendra modi: ap bjp chief somu veerraju declares that amaravati is the capital of andhra pradesh
#Amaravati
#Andhrapradesh
#Bjp
#Ap3capitals
#YSRCP
#Ysjagan

నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై గత కొన్ని నెలలుగా అధికార-విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం విదితమే. ఇప్పటికే పలుమార్లు కేంద్రంలోని, ఆంధ్రాలోని కమలనాథులు దీనిపై స్పందించారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా మాట్లాడుతూ అమరావతిపై తేల్చేశారు.