Detailed guidelines issued by the Centre for the COVID-19 inoculation drive on monday. According to the guidelines issued to states recently, the COVID Vaccine Intelligence Network (Co-WIN) system--a digitalised platform--will be used to track enlisted beneficiaries for the vaccination and anti-coronavirus vaccines on a real-time basis.
#COWIN
#COWINApp
#COVID19Vaccine
#Vaccination
#seruminstitute
#Pfizervaccine
#massvaccinations
#AstraZenecavaccine
#WHO
#SputnikV
#AdarPoonawalla
#TedrosAdhanom
#COVID19
#RussiaCovid19Vaccine
#Coronavirusvaccine
#COVID19CasesInIndia
#Coronavirus

దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియకు గ్రౌండ్ ప్రిపరేషన్ జోరుగా సాగుతోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ను సోమవారం విడుదల చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొత్తాన్ని ''కొవిడ్ వాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ (CO-WIN)'' ప్లాట్ ఫామ్ ద్వారా చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్రమే అభివృద్ధి చేసిన 'కోవిన్' యాప్ ద్వారా లబ్ధిదారులు, టీకాల వివరాలను రియల్ టైమ్ లో ట్రాక్ చేయనున్నారు.