The price of Liquefied Petroleum Gas (LPG) has been hiked again. The price of a 14.2 kg LPG cylinder for domestic use has been increased by Rs 50. The price of 5kg short cylinder has been increased by Rs 18 and the price of a 19 kg cylinder has been increased by Rs 36.50
#LPGPriceHike
#LPGGasCylinder
#LPGServices
#LiquefiedPetroleumGas
#India
#LPGGasCylinderPriceHike
#IndianOilCorporationLtd
#shortcylinder
#newdelhi
#గ్యాస్సిలిండర్
#ఎల్‌పీజీ

సామాన్యులకు నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ(లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ ధర మరింత భారం కానుంది. 14.2 కేజీల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధర మరోసారి రూ.50 పెరిగింది. ఈ నెల 2వ తేదీన ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.50 పెంచిన చమురు సంస్థలు... మంగళవారం(డిసెంబర్ 15) మరోసారి ధరలు పెంచడం గమనార్హం. దీంతో 15 రోజుల వ్యవధిలోనే గ్యాస్ ధర రూ.100 పెరిగింది