Karnataka Video Shows Senior Politician Dragged, Removed By Congressmen
#Karnataka
#Congress
#Jds
#Kumaraswamy
#Karnatakalegislativecouncil
#Bjp

కర్ణాటక విధానపరిషత్తు రసాభాసాగా మారింది. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు బాహాబాహీకి దిగారు. పరిషత్ ఛైర్మన్ స్థానాన్ని అవమానించే రీతిలో ప్రవర్తించారు. ఐదు రోజుల వాయిదా అనంతరం శాసనమండలి మంగళవారమే (డిసెంబర్ 15) తిరిగి ప్రారంభమైంది. మండలి ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు డిప్యూటీ ఛైర్మన్ ధర్మగౌడను కుర్చీలో నుంచి లాగేశారు. కాంగ్రెస్ సభ్యులను అడ్డుకునేందుకు భాజపా సభ్యులు యత్నించారు. ఈ పరిణామం ఒక్కసారిగా ఘర్షణకు దారి తీసింది. సభలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.