Director Ram Gopal Varma unveiled the teaser of upcoming horror-comedy ‘Deyyam Tho Sahajeevanam’. Natti Karuna, daughter of Telugu producer Natti Kumar, is being introduced to Telugu audience through the movie.
#RGV
#RamGopalVarma
#NattiKumar
#NattiKaruna
#NattiKranthi
#Tollywood

దర్శక–నిర్మాత నట్టి కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘డి.ఎస్.జె’ (దెయ్యంతో సహజీవనం). ఈ సినిమా ద్వారా నట్టి కుమార్ కుమార్తె కరుణ కథానాయికగా, కుమారుడు క్రాంతి నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.