Surprise Me!

Sabarimala : కరోనా నెగిటివ్ ఉంటేనే శబరిమల దర్శనానికి అనుమతి!

2020-12-16 2 Dailymotion

After Lord Ayyappa pilgrims, a Covid-19 negative test report has been made mandatory for those working in temporary shops operating in Sabarimala and the temple premises now.
#Sabarimala
#Covid19
#devotees
#Covid19negativereport
#Kerala

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు వస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా డిసెంబర్ 26 తర్వాత నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు, ఆలయం వద్ద పనిచేసే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకుని రావాల్సిందేనని స్పష్టం చేసింది.

Buy Now on CodeCanyon