మూడు వ్యవసాయ బిల్లులపై దేశంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఇందిరా పార్కు వద్ద 13 రైతు సంఘాల దీక్ష చేపట్టాయి. దేశ రైతాంగానికి మాత్రమే కాకుండా రాష్ట్ర రైతాంగానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు.

#AgriculturalBills
#FarmsBill2020
#Farmers
#PMModi