Surprise Me!

Supreme Court Key Orders On Farmers Agitation

2020-12-17 4 Dailymotion

Farm Bills 2020 : Farmer Agitation Can Continue But Talks Needed: Supreme Court
#Farmbills
#Farmbills2020
#CentralGovernment
#PmModi
#Amitshah
#Supremecourt
#SharadArvindBobde
#Sabobde

రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతులు ఆందోళన కొనసాగించవచ్చునని సుప్రీం స్పష్టం చేసింది. రైతులకు నిరసన తెలిపే హక్కుందని ధర్మాసనం పేర్కొంది. కానీ, రోడ్లు, నగరాలను దిగ్బంధించకండని కోర్టు రైతు ఆందోళనకారులకు సూచించింది.

Buy Now on CodeCanyon