Healthcare workers at The Boston Medical Center broke into a celebratory dance as they were about to receive COVId-19 vaccine.
#COVID19Vaccine
#Earthquake
#Delhi
#AmitShah
#ModernaVaccine
#JoeBiden
#PfizerVaccine
#PMModi

ఇక కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న అమెరికాలో అయితే హెల్త్ వర్కర్లు నెలల తరబడి కష్టపడుతూనే ఉన్నారు. కాగా వ్యాక్సిన్ రూపంలో ఇప్పుడిప్పుడే వారికి కాస్త ఊరట లభిస్తున్నది. తాజాగా బోస్టన్ లో కరోనాకు వ్యాక్సిన్ తీసుకున్న కొందరు డాక్టర్లు, వైద్య సిబ్బంది డ్యాన్స్ తో అదరగొట్టారు.
వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్నాక బోస్టన్ మెడికల్ సెంటర్ (BMC)కి చెందిన హెల్త్ వర్కర్లు ఆనందంతో డ్యాన్స్ వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.