Surprise Me!

India vs Australia 1st Test: Hole in Shami’s Shoes During Bowling, Know the Reason

2020-12-18 312 Dailymotion

India vs Australia 1st Test : Mohammad Shami has a hole in his left shoe so the toe can be free at the time of landing.
#IndiavsAustralia1stTest
#INDVSAUSTestDay2
#MohammadShamiShoesHole
#MohammadShamihasholeinleftshoe
#ViratKohliRunOut
#AjinkyaRahaneTrolled
#cricketnews
#ShaneWarne
#ViratKohliRunOutShame
#Pujara
#ViratKohliMissesHundred
#FunnyMemes
#Cricket
#Shami
#INDvsAUSTest
#AUSvsIND

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫస్ట్ డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ హోల్ ఉన్న షూతో బరిలోకి దిగడం చర్చనీయాంశమైంది. అదేంటి అంతర్జాతీయ క్రికెటర్ చిరిగిన షూస్ వేసుకోవడం ఏంటని అంతా షాక్ అయ్యారు. కానీ దాన్ని నిశితంగా పరిశీలించగా.. కావాలనే రంధ్రం చేసుకున్నట్లు కనిపించింది. బౌలింగ్ చేసేటప్పుడు బొటన వేలు ఫ్రీగా ఉండేందుకు షమీ ఈ ఆలోచన చేశాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Buy Now on CodeCanyon