Surprise Me!

Nithyananda Free Flights to His Kailaasa From Australia కైలాస దేశానికి ఉచితంగా విమానాలు...!!

2020-12-18 1,448 Dailymotion

Swami Nithyananda has now started issuing visas for his visitors
#NithyanandaKailasa
#FlightstoKailaasafromAustralia
#NithyanandabeginsFlightstoKailaasa
#ReserveBankofKailasa
#Kailasacurrency
#SwamiNithyanandaissuingvisas
#Kailaasiandollar
#Ecuador
#Kailasagoldcoins
#నిత్యానంద
#Kailasawebsite
#kailaasaorg

అత్యంత వివాదాస్పద స్వామిజీ నిత్యానంద మరో సంచలన ప్రకటన చేశారు. అత్యాచార ఆరోపణలతో అరెస్టులు, కోర్టు కేసులను ఎదుర్కొంటోన్న ఆయన దేశం విడిచి పారిపోయారు. సరికొత్త దేశాన్ని సృష్టించారు. ఇప్పుడు అక్కడికి వెళ్లడానికి విమాన సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని నిత్యానంద స్వయంగా వెల్లడించారు. కైలాస పేరుతో తాను సృష్టించిన దేశాన్ని సందర్శించాలనుకునే తన భక్తుల కోసం కొత్తగా ఛార్టెడ్ ఫ్లయిట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు నిత్యానంద తెలిపారు.

Buy Now on CodeCanyon