Surprise Me!

Former TDP Leader Kalava Srinivasulu Slams YSRCP Government

2020-12-18 27 Dailymotion

వైసిపి ప్రభుత్వం కారణంగా ఏపీ లో భయానక వాతావరణం నెలకొందని మాజీమంత్రి టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు.శుక్రవారం అనంతపురం లో మీడియా తో మాట్లాడిన ఆయన కొన్ని దుష్ట శక్తులు రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేసేందుకు పాల్పడుతోందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం బిసిల హక్కులను కాలరాస్తోందన్నారు.దీంతో ఏపీ లో ప్రజలు స్వేచ్ఛగా బ్రతికలేని పరిస్థితులు ఏపీ లో నెలకొన్నాయని ఆయన అన్నారు.

#KalavaSrinivasulu
#APCMJagan
#YSRCP
#TDP
#YCPGovernment
#AndhraPradesh

Buy Now on CodeCanyon