Andhra pradesh state election commissioner nimmagadda ramesh has filed contempt petition in high court over jagan govt's negligence over holding local polls.
#NimmagaddaRamesh
#APCMJagan
#HighCourt
#APGovt
#AndhraPradesh

ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం లో ప్రభుత్వం పై మరో సారి హైకోర్టు లో శుక్రవారం పిటీషన్ వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతం లో హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం సహకరించడం లేదని ఎన్నికల నిర్వహణ అంశం పై ముందుకు వెళ్లడం లేదని పిటిషన్ లో స్పష్టం చేసారు. ఈ సారి ప్రతి వదులుగా చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్ని పంచాయితీ రాజ్ కార్యదర్శిని ప్రతి వదులుగా చేర్చడం తో వ్యవహారం మరింత సీరియస్ అయింది.