Ind vs Aus 2020,1st Test : Virat Kohli has managed to surpass MS Dhoni and MAK Pataudi by breaking an impressive 51-year-old captaincy record against Australia in the ongoing 1st Test match at the Adelaide Oval.
#IndvsAus2020
#ViratKohli
#MAKPataudi
#ChateshwarPujara
#MSDhoni
#MansoorAliKhanPataudi
#MitchellStarc
#AjinkyaRahane
#AusvsIndPinkballTest
#IndvsAus1stTest
#MayankAgarwal
#PrithviShaw
#MitchellStarc
#RohitSharma
#ShubhmanGill
#Cricket
#TeamIndia

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరొక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అర్ధ శతకం చేసే క్రమంలో కోహ్లీ ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే ఈ రికార్డు బ్రేక్ చేయడానికి ఒకటి రెండు కాదు.. ఏకంగా 51 సంవత్సరాలు పట్టింది. దిగ్గజ కెప్టెన్‌లకు సాధ్యంకాని రికార్డును విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు.