kakinada municipal council meeting disturbed because of the TDP councilors. they demanded the chir person to discuss on increment of property tax.
#MunicipalCouncilMeeting
#Kakinada
#TDP
#PropertyTax
#AndhraPradesh

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస గ మారింది. సమావేశం ప్రారంభమైన వెంటనే పట్టణం లో పెంచిన ఆస్తి పన్ను పై చర్చించాలని టీడీపీ కౌన్సిలర్లు పట్టు పట్టారు. దీనికి చైర్పర్సన్ అనుమతించలేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సమస్యలను ప్రాధాన్యత క్రమంలో చర్చించడం జరిగిందని స్పష్టం చేసారు.