At least six cases of shigella infection and 20 other suspected cases, mostly among children, have been reported in Kerala’s Kozhikode district, health officials said.
#Kerala
#Kozhikode
#Shigella
#Shigellabacteria

కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తుండగానే మరో కొత్త బ్యాక్టీరియాతో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలోని చాలామంది ఈ కొత్త ప్రాణాంతక వ్యాధులతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో వింత వ్యాధితో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రెండు రోజుల క్రితం గుజరాత్‌లోని అహ్మదాబాదులో మరో కొత్త రకం వైరస్‌తో ప్రజలు వణికిపోయారు. తాజాగా కేరళ రాష్ట్రంలో కొత్త బ్యాక్టీరియాతో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్ర అనారోగ్య పాలయ్యారు. ఇంతకీ ఆ కొత్త బ్యాక్టీరియా ఏంటి..?