కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. తర్వాత ఇతర వైరస్ కూడా వ్యాపిస్తున్నాయి. కేరళలో షిగోలా వైరస్ బయటకొచ్చింది. రక్కిసి ఒక చిన్నారిని కబలించింది. మరో ఆరుగురికి షిగోలా సోకిందని కేరళ ప్రభుత్వం స్పష్టంచేసింది. మిగతా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

#Covid19Vaccine
#HBDYSJagan
#ShigellaDisease
#Kerala
#APCMJagan
#TheGreatConjunction