Telangana Chief Minister KCR Phone Call Conversation With AP Farmer Uppala Prasad Rao. Uppala Prasada Rao, a farmer in a remote village in Andhra Pradesh
#CMKCR
#CMKCRPhoneCallToAPFarmer
#bestFarmMethods
#APFarmerUppalaPrasadRao
#remotevillage
#AndhraPradesh
#Telangana
#FarmingMethods
#KCRPhoneCallConversationWithAPFarmer

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రైతు ప్రసాదరావుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఫోన్ చేశారు. ఉప్పల ప్రసాదరావు 35 ఎకరాల్లో సీడ్రిల్ ఉపయోగించి.. సన్నాల రకం వరి సాగు చేశారు. ఈ పద్ధతి ద్వారా ఎకరానికి 40 నుంచి 45 బస్తాల దిగుబడి సాధించినట్లు కేసీఆర్‌కు ప్రసాద్‌రావు తెలియజేశారు.