Sunil Gavaskar suggests major changes in playing XI at MCG. Sunil Gavaskar said KL Rahul and Shubman Gill's form with the bat can help in turning things around for India

#IndiavsAustralia2ndTest
#INDVSAUSTest
#KLRahulReplacePrithviShaw
#SunilGavaskar
#ShubmanGill
#MohammedShamiretiredhurt
#Kohli
#cricketnews
#Pujara
#rohitsharma
#INDvsAUSTestseries
#AUSvsIND

ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్‌లో ఎదురైన ఘోర పరాజయాన్ని నుంచి టీమిండియా తొందర బయటపడాలని, రెండో టెస్ట్‌లో ధీటుగా బదులివ్వాలని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. లేకుంటే ఆసీస్ చేతిలో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌కు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించాడు.