TDP Leader Syed Rafi slams Ysrcp governance.
#Andhrapradesh
#Ysrcp
#Ysjagan
#ChandrababuNaidu
#TDP
#Amaravati
#CentralGovernment
#RationDealers

కృష్ణా: రేషన్ డీలర్లను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుంది
అని టిడిపి లీడర్ సయ్యద్ రఫీ ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం..తాము ఇచ్చినట్టుగా YCP చెప్పుకుంటుంది అని అన్నారు.