Hyderabad : Go matha should be named as national animals, demands TTD.
#Hyderabad
#Telangana
#TTD
#Rajasingh
#Gomahadharna
#Bjp

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోరక్షణలో తమకు అడ్డు వస్తే సొంత పార్టీనైనా తొక్కేస్తానని ఆయన అన్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర గో మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోరక్షణ కోసం గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటే పార్టీ ఒప్పుకోలేదని, ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేస్తే కష్టమని పార్టీ పెద్దలు బతిమిలాడారన్నారు.