బీజేపీ నేత నరపరాజు రామచంద్రరావు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..భారత్ చైనా ఘర్షణ విషయమై మాట్లాడారు. చైనీస్ వారితో చర్చలు జరిగాయని, అన్ని రకాలుగా చైనా కు బుద్ధి చెప్పేలాగా చర్యలు తీసుకుంటామని చైనాను ఎదిరించి పోరాడేందుకు భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని అన్నారు. అదే విధంగా భారత్ పొరుగు దేశాలతో స్నేహపూర్వక ధోరణితో నే ఉందని శాంతి చర్చలకు మొగ్గు చూపుతుందని తెలిపారు.

#NaraparajuRamachandraRao
#IndiChinaStandOff
#BJP
#indiavschina
#indiachinaborder
#China