Surprise Me!

KTR - "Every Day Drinking Water Supply To Greater Warangal From Ugadi Onwards"

2020-12-22 1 Dailymotion

From ugadi onwards, fresh water will be supplied every day in Greater Warangal. Minister KTR held a high level meeting on Greater Warangal Corporation Development at Pragati Bhavan in Hyderabad on Monday.
#KTR
#GreaterWarangal
#Ugadi
#DrinkingWater
#Hyderabad

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు మంత్రి కేటీఆర్ తీపి కబురు అందించారు. 2021 వ సంవత్సరం ఉగాది నుంచి గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రతి రోజు మంచి నీటిని సరఫరా చేస్తామన్నారు. సోమవారం హైదరాబాద్ లో ని ప్రగతి భవన్లో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధి పై మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

Buy Now on CodeCanyon