India vs Australia 2nd Test: Player of the Boxing Day Test to get Johnny Mullagh Medal in honour of 1868 Aboriginal tour captain
#IndiavsAustralia2ndTest
#AUSVsINDBoxingDayTest
#JohnnyMullaghMedal
#BoxingDayTestPlayerOfTheMatch
#CricketAustraliahonourindigenouspioneer
#CApaytributetoindigenouscricketerJohnnyMullagh
#MatthewWade
#INDVSAUSTest
#MCGpitch
#KLRahulReplacePrithviShaw
#BoxingDayTest
#Kohli
#AjinkyaRahane
#cricketnews
#Pujara
#rohitsharma
#INDvsAUSTestseries
#AUSvsIND

1868లో ఆస్ట్రేలియా తొలి అంతర్జాతీయ పర్యటన సందర్భంగా ఇంగ్లాండ్‌కు వెళ్లిన ఆ జట్టుకు జానీ ముల్లఘ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ పర్యటనలో ఆయన 45 మ్యాచ్‌లు ఆడగా 20 సగటుతో 1698 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో 1877 ఓవర్లకు గాను 831 ఓవర్లు మెయిడిన్లు చేశాడు. 245 వికెట్లు పడగొట్టాడు. అతడి సేవలను గుర్తు చేసుకుంటూ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టెస్టులో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'ను ఈ విధంగా సన్మానిస్తున్నట్లు సీఏ పేర్కొంది.