Surprise Me!

UK Coronavirus Strain : UK Passengers Being Traced, Tested And Quarantined

2020-12-23 876 Dailymotion

UK coronavirus strain: Indian govt announces new quarantine rules for passengers arriving from Europe
#UnitedKingdom
#UKpassengers
#UKCoronavirus
#CoronavirusStrain
#Hyderabad
#Delhi
#Mumbai
#Strainvirus

కరోనా కొత్త స్ట్రెయిన్‌ దెబ్బకు యూకేలో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన భారత సర్కారు మంగళవారం అర్ధరాత్రి నుంచి 31వ తేదీ దాకా అక్కణ్నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. అయితే, అర్ధరాత్రి దాకా యూకే నుంచి నేరుగా, లింక్‌ విమానాల ద్వారా, యూరప్‌ దేశాల నుంచి వందలాది మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆ దేశాల నుంచి వచ్చేవారందరికీవిమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించి.. పాజిటివ్‌ వస్తే వెంటనే ఆస్పత్రికి తరలించాలని, నెగెటివ్‌ వచ్చినవారిని కూడా వారం-పది రోజులపాటు ఇన్‌స్టిట్యూషనల్‌ (ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో) ఐసోలేషన్‌లో ఉంచాలని సోమవారం నిర్ణయించింది

Buy Now on CodeCanyon