#IndvsAus2020
#MohammedShami
#RetiresHurt
#RetiresOut
#IndvsEng2021
#ViratKohli
#ChateshwarPujara
#MitchellStarc
#AjinkyaRahane
#AusvsIndPinkballTest
#IndvsAus1stTest
#MayankAgarwal
#PrithviShaw
#MitchellStarc
#JaspritBumrah
#ShubhmanGill
#Cricket
#TeamIndia

టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఆరు వారాల పాటు క్రికెట్‌కి దూరంగా ఉండబోతున్నాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తుండగా.. అతని మోచేతికి గాయమైంది. ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ విసిరిన బంతి షమీ మణికట్టుకి బలంగా తాకడంతో .. అతని గాయమైంది. స్కానింగ్‌లో అతడి మణికట్టు విరిగినట్లు తేలింది. దాంతో కనీసం ఆరు వారాల పాటు షమీకి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు బీసీసీఐ పేర్కొంది.