Surprise Me!

Ayodhya Lord Ram Temple : రామ మందిరం కోసం విరాళాలు.. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భక్తితో..!!

2020-12-24 1 Dailymotion

Ayodhya Lord Ram Temple construction: Vishwa Hindu Parishad (VHP) has said that people are coming forward to donate for the construction of the Lord Ram temple in Ayodhya.
#AyodhyaLordRamTemple
#RamMandirconstructionfunds
#donationsforAyodhyaLordRamTempleconstruction
#fundsfromacrosscountry
#VHPPresidentAlokKumar
#VishwaHinduParishad
#museum
#Hyderabad
#రామ మందిరం

అయోధ్య‌లో నిర్మించ‌బోయే రామ మందిరం కోసం విరాళాలు సేకరిస్తోంది వీహెచ్‌పీ.. వచ్చిన డబ్బులను అకౌంట్ లో డిపాజిట్ చేయనున్నట్టు వెల్లడించారు అలోక్ కుమార్. ఈ కార్యక్రమానికి ఇచ్చే విరాళాలను ‘చందాలు’ అని అనకుండా ‘రామ మందిర నిధి సమర్పణ ప్రచారం’ అని పిలుస్తారు. అంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భక్తితో, అంకితభావంతో విరాళాలు సమర్పించుకుంటారు.

Buy Now on CodeCanyon