SC students to get scholarship money directly The Cabinet Committee on Economic Affairs (CCEA) headed by Prime Minister Narendra Modi on Wednesday decided to give a big push to efforts to ensure that Scheduled Caste...
#ThaawarChandGehlot
#Scstudents
#Scholarship
#CentralGovernment
#PmModi
#Sc
#Scheduledcaste

ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్లలో 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు మొత్తం రూ. 59 వేల కోట్లు వెచ్చించేందుకు నిర్ణయించింది. ఇందులో 60 శాతం శాతం కేంద్రం భరించనుండగా, 40 శాతం ప్రభుత్వాలు భరించనున్నాయని కేంద్రమంత్రి థావర్ చంద్ర గెహ్లాట్ తెలిపారు.