Andhra Pradesh : House sites will be distributed to 6,40,839 beneficiaries in East and West Godavari districts

#MerryChristmas
#VaikuntaEkadashi
#YSJagan
#Andhrapradesh
#amaravati
#ysrcp

క్రిస్మస్ తో పాటు వైకుంఠ ఏకాదశి కలిసి రావడం శుభదినం. ఇవాళ 30లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. పులివెందులలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోవడం బాధాకరం. కోర్టు స్టే ఇచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాం.