Surprise Me!

Sachin Tendulkar Urges ICC To 'Thoroughly' Look Into Umpire's Call In DRS Reviews

2020-12-28 139 Dailymotion

Sachin Tendulkar wants DRS system to be thoroughly looked into over 'umpire's call' issue Tendulkar didn't seem to be happy with a couple of Umpire's call decisions going Australia's way.
#SachinTendulkar
#UmpiresCall
#DRS
#IndvsAus2020
#IndvsAus2ndtest
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia

అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్‌ఎస్)‌లోని 'అంపైర్స్ కాల్' నిబంధనపై పునరాలోచన చేయాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)ని కోరుతున్నాడు. తాజాగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ సందర్భంగా కూడా మాస్టర్ ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించాడు. ఈ నిబంధనతో ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందని వెంటనే మార్చేయాల్సిన అవసరం ఉందని సచిన్ అభిప్రాయపడ్డాడు.

Buy Now on CodeCanyon