Surprise Me!

Rakul Preet Singh Supports Her Brother's Debut " Tera Venuka"

2020-12-28 1 Dailymotion

Rakul Preet Singh Byte on tera venuka movie.
#TeraVenuka
#Tollywood
#Aman
#RakulPreetSingh

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం తెరవెనుక. విశాఖ ధిమాన్‌, శ్వేతా వర్మ నాయికలు. నెలుట్ల ప్రవీణ్‌ చందర్‌ దర్శకత్వంలో మురళి జగన్నాథ్‌ మచ్చ నిర్మిస్తున్నారు. రఘురామ్‌ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల్ని డి.ఐ.జి. సుమతి విడుదల చేశారు. ఇలాంటి చిత్రాలు సమాజానికి అవసరం అని ఆమె అన్నారు. సామాజిక స్పృహ కలిగిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. ఈ నెల 25 సినిమాను విడుదల చేస్తున్నాం అని దర్శకుడు అన్నారు. ప్రత ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాత అన్నారు.

Buy Now on CodeCanyon